ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ అతిశయానికి ఆధారం ఉందా? ఆ అతిశయానికి మీ మూలం ఏమిటి? ప్రభువు సిలువపై మనకోసం చేసినదానిలో అతిశయముతో పలుకుతున్నాడని మన గొప్ప, నిజమైన, నమ్మదగిన అతిశయమును గూర్చి పౌలు మనకు గుర్తుచేస్తాడు. అతిశయముతో పలికిన ఈ ఒక మూలానికి మనం చేసిన, సాధించిన, లేదా మన స్వంతంగా సాధించిన దేనితోనూ సంబంధం లేదు. ప్రగల్భాలు పలకటానికైన అన్ని ఇతర కారణాలు యేసు జీవితం, మరణం మరియు పునరుత్థానంలో చేరుటవలనైనా ఆనందం మరియు కీర్తి నిరీక్షణతో పోలిస్తే రెప్పపాటులో మాయమయ్యేవి.

నా ప్రార్థన

ఓ అబ్బా తండ్రీ, నన్ను క్షమించు, కొన్ని తాత్కాలిక సాధనల వల్ల నేను ముఖ్యమైనవాడిని అని అనుకొనినందుకు నన్ను క్షమించండి.సిలువలో ప్రదర్శించిన యేసు ప్రేమ మరియు దయలో అతిశయ పలుకు పలికినందుకు నాకు గట్టిపునాదిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను మీకు ధన్యవాదాలు తెలుపుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు