ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రొత్తనిబంధన గ్రంధములో నూతన జన్మనుగూర్చిన సంభాషణ జరిగినప్పుడల్లా నీరు మరియు ఆత్మ అనునవి కలిసియున్నట్లుగా కనుగొందుము.వాటిలో ఒకటి మనము విధేయతతో,తగ్గించుకొని చేయు క్రియ.అయితే రెండోవది బహుమానము మరియు దేవునికి మాత్రమే మనలను నూతన పరచగల శక్తి వుంది అని తెలుపు జ్ఞాపకము.యేసు ఆయన రాజ్యములో పాలిభాగస్థులను చేయుటలో వాటిని ప్రాముఖ్యమైనవిగా చేసియున్నాడు అనుటలో వింతేమీ లేదు.

నా ప్రార్థన

పరిశుద్ధుడు, నీతిగల తండ్రి.నా యొక్క అత్యుత్తమ ప్రయత్నాలు విఫలం కావడం మరియు నా నిలకడ ఎల్లప్పుడూ స్థిరముగా లేదని నేను ధృవీకరిస్తున్నాను. మీరు యేసు లో మీ కృపను ఇచ్చి మరియు నన్ను మీ కుటుంబము లోకి నా ఆత్మీయ జననం ద్వారా నూతన పరిచినందుకు కృతజ్ఞతలు.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు