ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ హృదయాన్ని భయం నుండి కాపాడుతుంది ఏది ? ఒక రక్షకుడు మాత్రమే నిశ్చయంగా, నమ్మకంగా ఉన్నాడు, అతని పేరు యెహోవా. అతను మన విశ్వాసం మరియు రక్షకుడు. చాలా కాలం క్రితం పౌలు ఎంతో శక్తివంతంగా చెప్పినట్లుగా, ప్రార్థన మరియు పరిశుద్ధాత్మడు దేవుని విమోచన విషయములో మన హామీ. అది ఏమనగా మనము దేవునికి శక్తివంతంగా సేవ చేయటానికి మరణం నుండి విముక్తి పొందటము లేదా ఆయనతో శాశ్వతత్వమును పంచుకోవడానికి మరణం ద్వారా విమోచించబడటము. మన విధి మరియు భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు మనం చిక్కుకోనము!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన విమోచకుడా , దయచేసి మీ కోసం అభిరుచి కలిగి జీవించడానికి నాకు ధైర్యం ఇవ్వండి. నన్ను విడుదల చేయమని నేను నిన్ను నమ్ముతున్నాను. యేసు నామంలో నేను నమ్మకంగా ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు