ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతీకారం అనేది మనకు అన్యాయం చేసారని మనము భావిస్తున్నవారిపట్ల ప్రతిస్పందించడానికైన ఒక భయంకరమైన మరియు బాధాకరమైన మార్గం. యెహోవా న్యాయమైన ప్రతిఫలాలకు హామీ . దానిని అతనికి వదిలేయండి. ప్రతీకారం తీర్చుకోవడం విరిగి నలిగిన వ్యక్తులకు మరియు విరిగిన జీవితాలకు మాత్రమే దారితీస్తుంది. ఇంకా అధ్వాన్నంగా చెప్పాలంటే , ఇది విరిగిన వ్యక్తిత్వాలకు దారితీస్తుంది.

నా ప్రార్థన

అబ్బా తండ్రీ, మీ ఆత్మ ద్వారా, నాకు వ్యతిరేకంగా చేసిన అన్యాయాలకు సహనంతో ఉండటానికి మీరు నాకు అధికారం ఇవ్వండి. దయచేసి నాకు కూడా అన్యాయం చేసిన వారి రక్షణ గురించి ఎక్కువ శ్రద్ధ వహించడానికి నాకు సహాయం చెయ్యండి. దయచేసి మీ కుమారుడైన యేసు లాంటి హృదయాన్ని నాకు ఇవ్వండి. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు