ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దయ అనేది మన పాపాలకు సాకులు కాదు, కానీ క్షమాపణ కోసం లోతైన కృతజ్ఞతలు మరియు చెడు, అవినీతి మరియు దుర్మార్గమైన అన్నింటికీ, అవి మన సంస్కృతిలో ఎంత ఆకర్షణీయంగా లేదా ఎంత విస్తృతంగా ఉన్నప్పటికీ. వాటికి "కాదు" అని చెప్పగలిగే జీవితానికి మార్చే నిబద్ధత గురించినది .

నా ప్రార్థన

యెహోవా, యేసుకు దేవుడవైనవాడా , నా అబ్బా తండ్రీ, యేసులో నాపై ప్రదర్శించిన మీ ఖరీదైన దయ మరియు ప్రేమకు నేను నిన్ను స్తుతిస్తాను. ఇప్పుడు నా రక్షకుని యొక్క బాధ మరియు అవమానం కారణమైన సమస్త పాపాలకు "కాదు!" అని చెప్పడానికి నా నిబద్ధతను పెంచండి. మీ ఆత్మ ద్వారా, , స్వీయ నియంత్రణలో ఉంటూ మరియు మీ నీతిని ప్రతిబింబిచే నీతివంతమైన జీవనశైలిని నాలో ఏర్పరుచుకోండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు