ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము మన గమ్యస్థానానికి చేరుకోలేదు (ఫిలిప్పి 3 ను కూడా చూడండి). మనము వేచి ఉన్నాము! మన విమోచన కోసం తన జీవితాన్ని అర్పించిన యేసు, మనల్ని ఇంటికి తీసుకెళ్లడానికి అద్భుతంగా తిరిగి వస్తాడు. మన ఈ నిరీక్షణ సమయంలో, సరైనదియు, మంచిదియు మరియు పవిత్రమైనది చేయడానికి ఉత్సాహంగా ఉండండి.

నా ప్రార్థన

తండ్రీ, నన్ను పవిత్రంగా చేయండి. పరిశుద్ధాత్మ, నన్ను ఆసక్తిగా చేయండి. యేసు, నన్ను మహిమపరుచుము. మీ మెప్పు కోసం మరియు మిమ్మల్ని బాగా తెలుసుకోవాల్సిన వారి ఆశీర్వాదం కోసం ఈ పనులు చేయండి. నేను మధ్యస్థత కోసం స్థిరపడిన సమయాలను బట్టి దయచేసి నన్ను క్షమించండి మరియు మీకు మాత్రమే చెందిన ఒక పవిత్ర, అభిరుచి వైపుకు నన్ను కదిలించండి. యేసు నామంలో ప్రార్ధించుచున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు