ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు చేయవలసి విషయాలు చాలా వున్నవి అని బైబిలు చెప్పుచున్నది . ఇది కీలకం. యేసు మనలో ఒకడు కావాలి. గమనించండి అతను అలాగే చేశాడు,తద్వారా అతను మనలాగే అనగా అతని సోదరులు (మరియు సోదరీమణులు) ఉండాలని చూసాడు , అన్ని విధాలుగా ప్రయత్నము చేసాడు . కారణం ఏంటి ? ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడమే కాకుండా, అయిన పరిపూర్ణ మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడు మరియు ఆ పాపాలకు ప్రాయశ్చిత్త బలి కూడా ఆయనే . ఎంత నమ్మశక్యంకాని విషయము !

నా ప్రార్థన

ప్రభువైన యేసు, మీరు చేసిన నమ్మశక్యం కాని త్యాగానికి నేను మా తండ్రి కుటుంబంలోకి దత్తత తీసుకొనబడి మన శాశ్వత కుటుంబంలో మీ చిన్న తోబుట్టువుగా మారుటను బట్టి ధన్యవాదాలు. మీ ప్రేమ నుండి ప్రేరేపించబడిన మరియు మీ ప్రేమపూర్వక విశ్వాసంతో చేయబడిన ఈ కృపకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, నీ నామము ద్వారా నా ప్రశంసలను, మా తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు