ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

హల్లెలూయా! "ఇది ఒక హల్లెలూయా కీర్తన !" యెహోవాను స్తుతించుము అన్నది" హల్లెలూయా! "అనే మాటకు అనువాదము. ఈ కీర్తన గురించి నేను ఎక్కవగా ఇష్టపడేది ఏదనగా ఇక్కడ దేవుని కీర్తించు వివిధ కొణాలు అవేవనగా : ' నా ప్రాణమా'!'నా జీవితం',మరియు 'నా బ్రతుకుకాలమంతయు'అనే మాటలు.మన జీవితాలు మన జీవిత కాలం ఉన్నంతవరకు యెహోవాకు "పవిత్ర స్తుతి" గా ఉండాలి! కాబట్టి మీ కీర్తనలు ఎలా ఉన్నాయి? చర్చి వద్ద దాన్ని వదిలిపెట్టారా?, మీరు పూర్ణ హృదయం తో ,మనసుతో ,శక్తితో దేవుని మహిమపరుస్తుండగా మీ మిగిలిన జీవితం కొన్ని హల్లెలూయాలు కలిగియుండుగాక !

నా ప్రార్థన

ఇశ్రాయేలీయుల దేవా, నిబంధనల దేవా, ఇశ్రాయేలు ద్వారా యేసుక్రీస్తు ద్వారా సమస్త దేశాలకు రక్షణ కల్పించటానికి నీ గొప్ప పనిని బట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను . మీ సంతోషాన్ని మరియు ఓదార్పు బట్టి నా హృదయం నిన్ను కీర్తించుచున్నది. నా శిరస్సు మీ పవిత్రమైన సృష్టిని బట్టి నిన్ను స్తుతించుచున్నది , పరిశుద్ధాత్మ ద్వారా మీ స్వేచ్ఛ ,ఉనికిని గూర్చి నా ఆత్మ మిమ్మల్ని స్తుతించుచున్నది. దయచేసి నా జీవితం, నా హృదయం, నా స్వరము వినండి.వారు అందరూ ఏకైక దేవుడవైన నీకు "హల్లెలూయా"అని కేకలు వేస్తుండగా నా హృదయమును ,జీవితమును రోదనను వినండి , మెస్సయా యేసు నామములో, నేను హల్లేలూయా మరియు ఆమెన్ అని ప్రార్థిస్తున్నాను.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు