ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పదాలు మొదట తెలియజేయడానికి ఉద్దేశించిన దానికంటే, విజయం మరియు విజయోత్సహంతో తెల్ల గుర్రంపై యోధుడు వలే మన విమోచకుడు తిరిగి వస్తాడని మనకు ఈ రోజు తెలుసు. హల్లెలూయా, ఎంతటి గొప్ప రోజు! అప్పుడు మన రక్షకుడు మరియు సోదరుడు మరియు స్నేహితుడు అయిన యేసుక్రీస్తు సమస్తమునకు ప్రభువు అని ప్రపంచానికి నిజంగా తెలుస్తుంది!

నా ప్రార్థన

జయశాలియైన రాజా, అమర దైవమా , మన ప్రపంచంలో మీ అంతిమ విజయదినము కోరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వరకు, మీ రాజ్యం నా పరిచర్యలో, నా కుటుంబంలో మరియు నా జీవితంలో ప్రతిబింబించాలని నేను ప్రార్థిస్తున్నాను. తెల్ల గుర్రంపై స్వారీచేయువాని నామము ద్వారా, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు