ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆహా! ఒక పట్టణానికి గానీ రాష్ట్రానికి గానీ లేదా ఒక దేశానికి ఒక నాయకత్వాన్ని ఎన్నుకొనుటకును గాని లేదా సంఘానికి పెద్దలను లేదా సువార్తికులను నియమించుటకొరకు ఎంత గొప్ప ప్రార్ధన అవసరమైవుంటుందో ?

నా ప్రార్థన

ఓ తండ్రీ, తప్పుడు కారణాల కొరకు,తప్పుడు స్వభాము కలిగిన నాయకులను ఎన్నుకున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించు.వ్యక్తిత్వం యొక్క సమగ్రత మరియు ప్రజల పట్ల లోతైన శ్రద్ధ కలిగి ఉన్న నాయకులను ప్రతి జాతిలోనుండి దయచేసి లేవనెత్తండి .రక్షకుని యేసు నామమున అడుగుచున్నాము .ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు