ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు మన కాపరి, ఆయన మనలను శాశ్వతముగా తన ఇంటికి తీసుకొని పోయేవరకు మనపై ఆయన కురిపించాలనుకునే కృప మరియు మంచితనముతో మన విధి ముడిపడి వుంది.

నా ప్రార్థన

తండ్రీ దేవా , దయచేసి మీ మంచితనంలో నా హృదయానికి స్నానం చేయించండి మరియు మీ ప్రేమను ఇతరులకు విస్తరించడానికి నా ద్వారా మరియు నేను కలిగియున్న ప్రభావం ద్వారా ఇతరులను చేరుకోండి. వారు తమ ఇంటిని కనుగొనునట్లు నా హృదయానికి మరియు నిరీక్షణకు మార్గనిర్దేశకత్వము చేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు