ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము ఒక ఉద్దేశ్యంతో ఎన్నుకొనబడ్డాము . మనం పాపం యొక్క చీకటి నుండి బయటకు తీసుకురాబడ్డాము మరియు ఇతరులకు మనము సహాయం చేయులాగున అద్భుతమైన రక్షణ కాంతిని ఇవ్వబడ్డాము. చూడండి,మనము ఒక ఆశీర్వాదంగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాము మరియు ఇతరులకు ప్రకాశింపజేయడానికి వేలుగును ఇవ్వబడ్డాము . అన్నింటికంటే, ఇతరులను నిజమైన, ఎప్పుడూ అంతరాయం లేని వెలుగును అనగా సర్వశక్తిమంతుడైన దేవుడుని ￰చూపించుటకు పీలువబడ్డాము!

నా ప్రార్థన

చాలా పవిత్రమైన మరియు ప్రేమగల తండ్రి, నా హృదయం నుండి చీకటిని బయటకు నెట్టడానికి మీ కాంతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక ప్రత్యేక యాజకుడు , మీ పవిత్ర దేశంలో ఒక భాగం, మీకు చెందిన బిడ్డనిగా - మీ ప్రత్యేక వ్యక్తులలో భాగమైనందుకు నాలో తీవ్ర మరియు పవిత్ర విస్మయాన్ని కలిగించండి. నన్ను మీ అద్భుతమైన ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే మీ కోరికలో నన్ను రక్షించాలనే మీ దయ మరింత ప్రదర్శించబడుతుంది. మీ రక్షణకు ధన్యవాదాలు. నా రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు