ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ నాలుకపై బ్రేక్ వేయండి; మీ చెవులపై జులిపించి కొట్టండి. మీ కోపంతో కూడిన ఇమెయిల్‌ను ప్రతిస్పందించడానికి మకూర్చొని ఆలోచించండి మరియు మీరు దానిని పంపే ముందు దాన్ని చదివి, సవరించారని నిర్ధారించుకోండి. మీ నోరు మూసుకుని, చెవులు తెరిచి ఉంచండి. వారంతా ఒకటే అంటున్నారు. ఇప్పుడు మనం అలా చేస్తే, క్రైస్తవ సమాజం మరింత ఆశీర్వదించబడదా !

నా ప్రార్థన

సర్వ శక్తివంతమైన తండ్రి మరియు పరిశుద్ధ దేవా, మీరు నమ్మశక్యం కానంత గొప్పవారు - నా అవగాహనకు మించినవారు . నేను మరియు మీ ఇతర పిల్లలు చెప్పే సమస్త తొందరపాటు మాటలు , అర్ధంలేని మరియు బాధ కలిగించే మాటలను మీరు ఎలా సహించారు. నా హృదయాన్ని దోషిగా నిర్ధారించడానికి మరియు నా పెదవులను ఏ విధమైన హానికరమైన మాటల నుండి రక్షించడానికి మీరు పరిశుద్ధాత్మను విడుదల చేయమని నేను అడుగుతున్నాను. నా హృదయం ఎంతగా ఉందో నా స్వరం కూడా నీదే కావాలని కోరుకుంటున్నాను. ఇది నేను యేసు ద్వారా ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు