ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం చేసే మరియు చెప్పే వాటిలో యేసు నామమును మహిమపరచడం కంటే ఈ రోజు మరే ఇతర గొప్ప లక్ష్యం గురించి నేను ఆలోచించలేను. అయితే పౌలు దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ - ప్రఖ్యాత పాత పద్యంలో "యేసు శిలువ క్రింద,"నా మహిమ అంతా సిలువ." అని చెప్పినట్లు ఆయనతో గుర్తించబడటం ద్వారా మనము మన మహిమను కనుగొంటాము అని తెలియపరిచాడు.

నా ప్రార్థన

బలవంతుడైన మరియు ఘనతగల తండ్రీ, నా రోజువారీ కార్యకలాపాలు ఏమై ఉన్నాయో అని నేను ప్రణాళికలు చేసుకొనుటకు నేను చేయు పోరాటములోను మరియు ఆలాగుననే నేను చేసే ,ఆలోచించే మరియు పలికే వాటిపై నా దృష్టి మరియు నా తపన నిలిపి నీకు మహిమ వచ్చులాగున అట్టి ఆ కార్యకలాపాలలో ప్రాధాన్యమైన వాటిని ఎంచుకొనుటలోను నాకు సహాయము చేయండి. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు